Nov 2025 లో సర్కారీ ఉద్యోగాల జాతర ! వెంటనే అప్లయ్ చేయండి !!
నవంబర్ 2025 ప్రభుత్వ ఉద్యోగాలు – అప్లై చేయడానికి చివరి తేదీలు దగ్గరలోనే! నవంబర్ నెల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తోంది. రైల్వేలు, పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, డీడీఏ, ఓఎన్జీసీ వంటి ప్రముఖ శాఖల్లో వేలాది ఖాళీలు ప్రకటించబడ్డాయి. పదో తరగతి నుండి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే ఎన్‌టీపీసీ ఉద్యోగాల నియామకం 2025 – 8,000+ ఖాళీలు రైల్వే జూనియర్ … Read more