నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold fields లో 1765 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా, గ్రాడ్యుయేట్, ITI Trade Trainee Apprentice ఖాళీలను భర్తీ చేస్తారు. Graduate Apprentice : 227 Posts Diploma Apprentice : 597 Posts ITI Trade Apprentice : 941 Posts ఏయే Streams/Courses/Trades అంటే ? ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాక్-ఆఫీస్ మేనేజ్మెంట్, … Read more

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development & recreation mission) లో భారీగా పోస్టులను భర్తీ చేయబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో ఈనెల 4నాడు ప్రకటన పబ్లిష్ అయింది. అయితే అది ఫేక్ అని అధికారులు తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మత్తం 13762 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో ఉంది. Andhra Pradesh, Telanganaతో పాటు Karnataka, Tamilnadu, Kerala, Maharashtra, Uttarpradesh లో కూడా పోస్టుల భర్తీకి … Read more

Jobs: New India లో 500 అసిస్టెంట్ పోస్టులు, 40K Salary

న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Online లో అప్లయ్ చేసుకోడానికి 2025 జనవరి 1 చివరి తేది: ఏ పోస్టులు ? ఎన్ని? అసిస్టెంట్ పోస్టులు – 500 ఖాళీలు విద్యార్హతలేంటి ? డిగ్రీ ఉత్తీర్ణత – ఆ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి వయస్సు ఎంత ? 1 డిసెంబర్ 2024 నాటికి కనీసం 21 యేళ్ళు … Read more

MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ లో రెగ్యులర్ బేసిస్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 234 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అప్లయ్ చేసుకోడానికి డిసెంబర్ 16 చివరి తేది విద్యార్హతలు: పదో తరగతి, సంబధిత విభాగంలో ITT, NAC పరీక్ష, Diploma, Degree, PG, Certificate of competency (First Class Master) ఉత్తీర్ణత కలిగిన వారికి అవకాశం ఉంది. వయస్సు ఎంత ఉండాలి ? వయస్సు … Read more

TGPSC Group.2 పై హైకోర్టులో పిల్

TGPSC ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16న RRB Junior Engineer (JE) పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తోంది. RRB JE, గ్రూప్ 2 పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల… ఏదో ఒక ఎగ్జామ్ ని వదులుకోవాల్సి వస్తోందని నిరుద్యోగులు అభ్యంతరం చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇవాళ (సోమవారం) హైకోర్టులో పిటిషిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. … Read more

WhatsApp Icon Telegram Icon