డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!
ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక కోర్సులు కేవలం బీటెక్ విద్యార్థులకే పరిమితంగా ఉండేవి. కానీ ఇక నుంచి రెగ్యులర్ డిగ్రీ కోర్సులలోనూ ఇవి చేరబోతున్నాయి. ఈ కొత్త కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఉన్నత విద్యామండలి కొత్త సిలబస్ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. డబుల్ మేజర్ విధానం ఇప్పటి వరకు ఉన్న సింగిల్ మేజర్ విధానాన్ని మార్చి, కొత్తగా డబుల్ … Read more