G-948507G64C

Google Internship 2025: స్టూడెంట్స్ కి గోల్డెన్  ఛాన్స్ 

Google Summer Internship 2025 :  టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది గూగుల్. ఈ ప్రోగ్రామ్ ద్వారా Software development, AI, Machine Learning, మరియు ఇతర Tech Fields లో Practical experience  సంపాదించవచ్చు. మీ కెరీర్‌ ను మరింత ఇంప్రూవ్ చేసుకోడానికి ఈ Internship ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది.

గూగుల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు ?

  • Real world exposer : గూగుల్ ప్రొడక్ట్స్ మరియు ప్రాజెక్ట్స్‌లో పనిచేసే అవకాశం.
  • Top Tech నైపుణ్యాలు: Artificial Intelligence, Machine Learning, Cloud Computing & Data Science ట్రైనింగ్ ఇస్తారు.
  • Mentorship : గూగుల్ ఇంజినీర్స్ &  ఎక్స్‌పర్ట్స్ నుంచి  గైడెన్స్ లభిస్తుంది.
  • Career Growth : Internship తర్వాత Full-time Job అవకాశాలు కూడా ఉండవచ్చు.

ఎవరు అప్లై చేసుకోవచ్చు?

  • Computer Science, Engineering, Data Science, AI లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్, లేదా Ph.D చేస్తున్నవారు.
  • కోడింగ్ మరియు టెక్నికల్ స్కిల్స్‌తో ఆసక్తి ఉన్నవారు.

Internship వివరాలు:

  • డ్యూరేషన్: 12 వారాలు (నవంబర్ 2025 నుంచి).
  • లొకేషన్: గూగుల్ ఆఫీస్‌లు (రిమోట్/హైబ్రిడ్ ఎంపికలు కూడా ఉండవచ్చు).
  • స్టైపెండ్: కాంపిటిటివ్ స్టైపెండ్, ఇతర బెనిఫిట్స్.

ఎలా అప్లై చేయాలి?

  1. గూగుల్ కెరీర్స్ పేజీని [Google Careers] buildyourfuture లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
  2. “Summer Internship 2025” కోసం సెర్చ్ చేయండి.
  3. అవసరమైన డాక్యుమెంట్స్ (రెజ్యూమ్, కవర్ లెటర్, అకడమిక్ రికార్డ్స్) తయారు చేయండి.
  4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించి, ఏప్రిల్ 17, 2025 లోగా submit చేయండి.

మర్చిపోకండి 

  • మీ రెజ్యూమే క్లియర్‌గా మరియు టెక్ స్కిల్స్‌ను హైలైట్ చేయండి.
  • కవర్ లెటర్లో మీ passion, Project experienceను వివరించండి.
  • లీట్‌కోడ్/కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి (ఇంటర్వ్యూలో ఉంటాయి).

ఈ Internship మీ Tech Careerకు ఒక గేమ్-చేంజర్ కావచ్చు! ఈ అవకాశాన్ని మిస్ చేయకండి.

ఇప్పుడే అప్లై చేసి, మీ డ్రీమ్ టెక్ జాబ్ కోసం మొదటి స్టెప్ తీసుకోండి!

🔗 అధికారిక లింక్: Google internships

📅 లాస్ట్ డేట్: ఏప్రిల్ 17, 2025.

 

Hot this week

హర్ల్‌లో ఉద్యోగ అవకాశాలు

హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (హర్ల్) వివిధ విభాగాల్లో 108 పోస్టుల...

NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

  NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – మే 20 వరకు...

ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !

TGSRTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు...

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో...

🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్...

Topics

హర్ల్‌లో ఉద్యోగ అవకాశాలు

హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (హర్ల్) వివిధ విభాగాల్లో 108 పోస్టుల...

NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

  NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – మే 20 వరకు...

ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !

TGSRTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు...

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో...

🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్...

NMDC లో 179 అప్రెంటిస్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE ఎన్ఎండీసీలో 179 అప్రెంటిస్ పోస్టుల...

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్...

ADAలో 133 ఖాళీలు

Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి...
spot_img

Related Articles

Popular Categories