RRB Loco Pilot ఎంపిక ఎలా ?
FOR ENGLISH VERSION : CLICK HERE లోకో పైలట్ ఉద్యోగాలు RRB Loco Pilot Posts : దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,9070 పోస్టులను భర్తీ చేయనున్నారు. జోన్ల వారీగా ఖాళీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఎంపిక ఎలా ? RRB ALP పోస్టుల భర్తీకి 2 దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) (స్టేజ్-1, స్టేజ్-2) ఉంటుంది. … Read more