టెన్త్, ITIతో IOCలో 246 పోస్టులు
Indian Oil Corporation Limited (IOCL) 246 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ అప్లయ్ చేసుకోవాలి. ఏయే పోస్టులు ? జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1)-215, జూనియర్ అటెండెంట్ (గ్రేడ్ 1)-23, జూనియర్ బిజినెస్ ఆసీ సైంట్ (గ్రేడ్)-8 విద్యార్హతలు ఏంటి ? 1) జూనియర్ ఆపరేటర్ : పదోతరగతి, రెండేళ్ల ITI పాసై, Trade Certificate/ National Trade Certificate ఉండాలి. ఒక ఏడాది అనుభవం కావాలి 2) జూనియర్ … Read more