ప్రముఖ కంపెనీల్లో Summer Internship ! ₹ 60000 దాకా స్టైఫండ్
ప్రముఖ కెరియర్ టెక్ వేదిక Internshala ఆధ్వర్యంలో Summer Internship Fareను 2025 మార్చి 31 వరకూ నిర్వహిస్తోంది. దేశంలో 35 వేల మందికి ఈ ఛాన్స్ కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ Internship కి అప్లయ్ చేసుకోవచ్చు. ఏయే కంపెనీల్లో Internship ? Startup సంస్థల నుంచి పేరున్న ప్రముఖ కంపెనీల దాకా తమ సంస్థల్లో Summer Internship కి అవకాశం ఇస్తున్నాయి. ఇందులో బ్లింక్ ఇట్, Phone pay, కల్ఫిట్, కార్స్24, వేక్ … Read more