ప్రముఖ కెరియర్ టెక్ వేదిక Internshala ఆధ్వర్యంలో Summer Internship Fareను 2025 మార్చి 31 వరకూ నిర్వహిస్తోంది. దేశంలో 35 వేల మందికి ఈ ఛాన్స్ కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ Internship కి అప్లయ్ చేసుకోవచ్చు.
ఏయే కంపెనీల్లో Internship ?
Startup సంస్థల నుంచి పేరున్న ప్రముఖ కంపెనీల దాకా తమ సంస్థల్లో Summer Internship కి అవకాశం ఇస్తున్నాయి. ఇందులో బ్లింక్ ఇట్, Phone pay, కల్ఫిట్, కార్స్24, వేక్ ఫిట్, ఆడి, ఓయో, పైసాబజార్, రేడియో మిర్చి, బిగ బాస్కెట్, హిందుస్థాన్ టైమ్స్, ఫస్ట్ క్రై, థామస్ కుక్, అర్బన్ కంపెనీ లాంటి సంస్థల్లో పనిచేసే అవకాశం కల్పిస్తారు.
ఎలా ఎంపిక చేస్తారు ?
అప్లికేషన్లో తెలిపిన మీ వివరాల ఆధారంగా Short List చేస్తారు. ఆ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ కోర్సులకు అప్లయ్ చేస్తే… ఒక విభాగంలో కాకపోయినా మరో విభాగంలో ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
ఏయే కోర్సులు అంటే …
విద్యార్థులు తమకు ఉన్న నైపుణ్యాలు, ఆసక్తిని బట్టి Internshalaకు ఉచితంగానే అప్లయ్ చేసుకోవచ్చు. Marketing, Law, Accounting, Digital Marketing, Web Development, Python Development, Content Writing, Sales, Human Resources, Business Development, Social media marketing, Data Analytics, Operations, Product Management, Graphic Design, Video Editing, Programming, Finance రంగాల విద్యార్థులు ఈ Internship కి అప్లయ్ చేసుకోవచ్చు.
ఎంత టైమ్ ?
Internship ని బట్టి ఒక నెల నుంచి 6 నెలల టైమ్ వరకూ ఉన్నాయి. Part Time Internship లకు రోజుకు 2 లేదా 3 గంటలు పనిచేయొచ్చు. రెండు నుంచి 3 వారాల టైమ్ తో Short Time Internships కూడా ఉన్నాయి. Summer Internships 2025 మార్చి నెల నుంచి జూన్ వరకూ నిర్వహిస్తారు. విద్యార్థులు తము వీలైన టైమ్ ని ఎంచుకోవచ్చు.
Stipend ఎంత ?
ఎంపికైన అభ్యర్థులకు కనీసం రూ.1,000 నుంచి రూ.60 వేల వరకూ stipend పొందవచ్చు. Internship పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా అందిస్తారు.
అర్హతలు ?
విద్యార్థులు ఎవరైనా అప్లయ్ చేయొచ్చు. అనుభవం కలిగిన వారితో పాటు ఫ్రెషర్స్ (కొత్తవాళ్ళు) కూడా అప్లయ్ చేయొచ్చు. ఇందులో Work from Home, In Office, Virtual, Part-time, International Internships ద్వారా అవకాశం ఇస్తారు.
Internshalaలో ఇంటర్న్ షిప్ చేస్తే ఏంటి ?
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. అనుభవం లేకపోయినా ప్రముఖ సంస్థల్లో Internship చేసే అవకాశం కల్పిస్తారు. ఈ కంపెనీల్లో కొన్ని Internship తర్వాత అభ్యర్థులకు ఉద్యోగ అకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయ్యాయి. వెంటనే ఆలస్యం చేయకుండా… ఈ కింద లింక్ ద్వారా అప్లయ్ చేసుకోండి.
రిఫర్ చేస్తే క్యాష్ ప్రైజ్ !
Internshala లో Summer Internship కి మీరు అప్లయ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ ని refer చేసే అవకాశం ఉంది. ఎవరు ఎక్కువమందిని రిఫర్ చేస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఈ information విద్యార్థి mail కి పంపుతారు. 2025 ఏప్రిల్ 15 తర్వాత Cash Prizeని అందిస్తారు.
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది: 2025 మార్చి 31
రిజిస్ట్రేషన్ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : https://bit.ly/41EWujB