RRB Group D 2025 పరీక్ష తేదీలు విడుదల – CBT నవంబర్ 17 నుంచి ప్రారంభం

RRB Group D 2025 Exam Dates

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించిన Group D పరీక్ష షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఈ CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు నవంబర్ 17 నుండి డిసెంబర్ 31, 2025 వరకు పలు దశల్లో నిర్వహించబడతాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా Track Maintainer, Points Man, Assistant Loco Shed, TL & AC Assistant వంటి Level-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన … Read more

IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB) లో Assistant Central Intelligence Officer Grade-II/Executive (ACIO-II/Exe) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📊 మొత్తం ఖాళీలు: 3,717 జనరల్: 1,537 పోస్టులు, EWS: 442 పోస్టులు, OBC: 946 పోస్టులు, SC: 566 పోస్టులు, ST: 226 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 🎓 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అడిషినల్ బెనిఫిట్ 📆 … Read more

డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ పోస్టులు

డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్  పోస్టులు

సంగారెడ్డి జిల్లాలో… డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 117 పోస్టులు: స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్, పీడియాట్రీషియన్, సపోర్టింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్ తదితరాలు దరఖాస్తు: ఆఫ్లైన్లో చివరితేదీ: మే 3 వెబ్సైట్: https://sangareddy.telangana.gov.in డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (డీఎంహెచ్వో), సంగారెడ్డి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 117 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పీడీయాట్రీషియన్: 01 స్టాఫ్ నర్స్: 56 ఎంఎల్ హెచ్పి: 17 … Read more

TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్

కొత్త కేలండర్ 2025 ఎప్పుడు ప్రకటిస్తారు ? తెలుగు అకాడమీ పుస్తకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదా ? తెలంగాణలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం గత అక్టోబర్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. అలాగే ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో AEE, ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా విద్యుత్ సంస్థల్లో లైన్ మెన్లు, … Read more

WhatsApp Icon Telegram Icon