ఎగ్జిమ్ బ్యాంక్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
ముంబైలోని ఎగ్జిమ్ బ్యాంక్ (Export-Import Bank of India) మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 🔹 మొత్తం పోస్టుల సంఖ్య: 28 🔹 పోస్టుల వివరాలు: – మేనేజ్‌మెంట్ ట్రైనీ – డిజిటల్ టెక్నాలజీ – 10 – మేనేజ్‌మెంట్ ట్రైనీ – రీసెర్చ్ అండ్ అనాలిసిస్ – 05 – మేనేజ్‌మెంట్ ట్రైనీ – రాజ్ భాష – 02 – మేనేజ్‌మెంట్ ట్రైనీ … Read more