CIVILS Notification…ఈసారి ఎన్ని పోస్టులు?

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ( CSE) తో పాటు Indian Forest Service (IFS) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సారి నోటిఫికేషన్ ద్వారా 979 Civil Services, 150 IFC ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 యేళ్ళ నుంచి 32 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎలా ఎంపిక చేస్తారు ? సివిల్ … Read more

Agniveer Rallies : డిసెంబర్ 8 నుంచి అగ్నివీర్ ర్యాలీలు

సైన్యంలోకి ప్రవేశించి దేశ సేవ చేయాలని అనుకునేవారికి శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరగబోతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2024 డిసెంబర్ 8 నుంచి 16 వరెకూ అగ్నివీర్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన వారిని సైన్యంలోకి అగ్నివీర్ లను చేర్చుకోడానికి ఈ ర్యాలీలు జరుగుతాయి. ఇది కూడా చదవండి : Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ … Read more

WhatsApp Icon Telegram Icon