ఏ ఎగ్జామ్ లేకుండా IOCలో 200 అప్రెంటిస్ లు
Indian Oil Corporation Limited (IOCL) సదరన్ రీజియన్ లో 200 అప్రెంటీస్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2024-26 సంవత్సరానికి Technician, Trade, Graduate Apprentice (ITI/Diploma/Graduate)కి ట్రైనింగ్ ఇవ్వడానికి అర్హు లైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పనిచేయాలి మొత్తం ఖాళీలు ఎన్ని ? 200 అప్రెంటీస్ ఖాళీలు ఎంత కాలం ట్రైనింగ్ ? ఏడాది (1 Year) ఏయే … Read more