వరంగల్ లోని National Institute of Technology (NIT) డైరెక్ట్ / డిప్యూటేషన్ ప్రాతిపదికన None Teaching posts భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మొత్తం పోస్టులు ఎన్ని ?
56 పోస్టులు
ఏయే పోస్టులు ?
Group-A:
Principal Scientific /Technical Officer-08,
Principal Students activity & Sports Officer (SS)-01,
Deputy Registrar -01,
Executive Engineer-01,
Assistant Registrar-01
Group.B:
Assistant Engineer-03,
Superintendent -05,
Junior Engineer -03,
Library & Information Assistant-01,
Students activity & Sports Assistant (SS)-01.
Group. C
Senior Assistant -08,
Junior Assistant -05,
Office Attendant-10,
Lab Assistant-13.
విద్యార్హతలు ఏంటి ?
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో B.E.,/B.Tech, MSC, MCA ఉత్తీర్ణతతో పాటు Work Experience ఉండాలి.
ఎంత వయసు ఉండాలి ?
18 నుంచి 56 ఏళ్లు మించకూడదు.
ఎలా అప్లయ్ చేయాలి ?
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
ఎలా ఎంపిక చేస్తారు ?
Interview, Certificates పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
Online లో అప్లికేషన్లు సమర్ఫణకు చివరితేది: 07 జనవరి 2025.
https://careers.nitw.ac.in/register/?next=/
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams