Home TGPSC Prep GROUP 1 Group.1 General Ranking List (Link is here)

Group.1 General Ranking List (Link is here)

0
Table of Contents

TGPSC Group1 : గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. ఈమధ్యే ప్రొవిజినల్ మార్కులను కూడా ఇచ్చింది TGPSC. అయితే రీకౌంటింగ్ కోసం కొందరు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవడంతో … ఆ ప్రక్రియ ముగియడంతో Group.1 General Ranking List ను విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకూ ఎగ్జామ్స్ జరిగాయి. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు రావడం, హైకోర్టులో కేసు నడుస్తున్న టైమ్ లోనే TGPSC ర్యాంకింగ్స్ లిస్ట్ ను రిలీజ్ చేయడం గమనార్హం.

TGPSC Website : https://www.tspsc.gov.in/

జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి (PDF)
CLICK HERE

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version