G-948507G64C

CSIR-CRRI 209 ఉద్యోగాలు – అప్లై చేయండి!

న్యూఢిల్లీలోని CSIR-సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) (CSIR Jobs 2025) గ్రూప్-C (నాన్ గెజిటెడ్) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Junior Secretariat Assistant), జూనియర్ స్టెనోగ్రాఫర్ (Junior Stenographer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల సంఖ్య: 209 [(Latest Govt Jobs 2025)]

పోస్టుల విభజన:

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 177 [(JSA Jobs 2025)]
  • జూనియర్ స్టెనోగ్రాఫర్: 32 [(Stenographer Jobs 2025)]

అర్హతలు:

  • 10+2/ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత [(12th Pass Govt Jobs)]
  • టైపింగ్ నైపుణ్యం ఉండాలి [(Typing Jobs 2025)]
  • స్టెనోగ్రఫీ ప్రావీణ్యం కలిగి ఉండాలి [(Stenography Jobs)]

వయోపరిమితి:

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 28 ఏళ్లు మించకూడదు
  • జూనియర్ స్టెనోగ్రాఫర్: 27 ఏళ్లు మించకూడదు
  • SC/ST అభ్యర్థులకు: 5 ఏళ్ల సడలింపు
  • OBC-NCL అభ్యర్థులకు: 3 ఏళ్ల సడలింపు
  • దివ్యాంగ అభ్యర్థులకు: 10 ఏళ్ల సడలింపు [(Age Relaxation in Govt Jobs)]

జీతం (Salary):

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: ₹19,900 – ₹63,200
  • జూనియర్ స్టెనోగ్రాఫర్: ₹25,500 – ₹81,100 [(High Salary Govt Jobs)]

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష [(Govt Job Exam 2025)]
  • స్టెనోగ్రఫీ టెస్ట్
  • టైపింగ్ టెస్ట్ [(Typing Test for Govt Jobs)]

దరఖాస్తు విధానం:

  • ఆన్లైన్ (Online) ద్వారా మాత్రమే [(Govt Job Apply Online)]
  • అధికారిక వెబ్‌సైట్: CSIR CRRI Website

ముఖ్య తేదీలు:

  • ఆఖరి దరఖాస్తు తేదీ: 21.04.2025 [(Apply Before Last Date)]
  • రాత పరీక్ష తేదీ: మే/జూన్ 2025 [(Exam Date 2025)]

Official Notification కోసం : CSIR CRRI Official Notification

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి!

దరఖాస్తు చేసుకోవడానికి ఆలస్యం చేయకండి! [(Sarkari Naukri 2025)]

Read this also : అసిస్టెంట్ లోకో పైలట్(ALP) నోటిఫికేషన్ రిలీజ్!

Read this also : ప్రముఖ కంపెనీల్లో Summer Internship ! ₹ 60000 దాకా స్టైఫండ్

Hot this week

🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత

హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul),...

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

  DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)...

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్...

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి...

లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC - January...

Topics

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

  ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్...

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...

BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

BOB ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష నమూనా, సిలబస్, తయారీ పథకం (10వ...
spot_img

Related Articles

Popular Categories