Home Jobs & Results Central Govt CIVILS Notification…ఈసారి ఎన్ని పోస్టులు?

CIVILS Notification…ఈసారి ఎన్ని పోస్టులు?

0

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ( CSE) తో పాటు Indian Forest Service (IFS) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సారి నోటిఫికేషన్ ద్వారా 979 Civil Services, 150 IFC ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ

వయస్సు:

అభ్యర్థుల వయస్సు 21 యేళ్ళ నుంచి 32 యేళ్ళ మధ్య ఉండాలి.
రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు ?

సివిల్ సర్వీసెస్ కు రాత పరీక్షలను నిర్వహిస్తారు Prelims & Mains, Interview ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పరీక్ష ఎలా ?

సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ..ఈ రెండింటికీ ఒకే ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే మెయిన్స్ మాత్రం వేర్వేరుగా జరుగుతాయి.

దరఖాస్తు ఫీజు ఎంత ?

రూ.100. SC,ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. Online ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు

AP, Telangana రాష్ట్రాల్లో Prelims Centers :

అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్
హైదరాబాద్, వరంగల్

Mains Exams Centers

హైదరాబాద్, విజయవాడ

ఆన్ లైన్ అప్లికేషన్లకు ఆఖరు తేది

2025 ఫిబ్రవరి 11

Read this also10thతో రైల్వేలో 32438 పోస్టులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version