Bank of Baroda (BOB) లో 4000 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మొత్తం ఖాళీలు :
4000 పోస్టులు
ఏయే పోస్టులు
అప్రెంటీస్
ఎలా ఎంపిక చేస్తారు ?
ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక
ఎలా అప్లయ్ చేయాలి ?
BOB లో ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేయాలి
చివరి తేది ?
2025 మార్చి 11
వెబ్ సైట్ లింక్ : www.bankofbaroda.co.in
పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి : CLICK HERE
Read this also : UBI లో 2691 అప్రెంటీస్ లు