FOR ENGLISH VERSION :https://examscentre247.com/ae-posts-final-list/
Table of Contents
ప్రభుత్వంలోని మున్సిపల్, ఇంజినీరింగ్ శాఖల్లో సివిల్ కేటగిరీలో Assistant Engineer, Technical Officers, Supervisors పోస్టులకు ఎంపికైన 650 మంది అభ్యర్థులతో జాబితాను TGPSC రిలీజ్ చేసింది. ఈ పోస్టుల భర్తీకి 3 Phases లో ధృవీకరణ పత్రాల పరిశీలించింది కమిషన్. జాబితా కోసం TGPSC Websiteను సంద ర్శించాలని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్నికోలస్ తెలిపారు.
మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ లాంటి ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. 2023 అక్టోబర్లో Exam నిర్వహించారు.
ఇది కూడా చూడండి: 10thతో రైల్వేలో 32438 పోస్టులు