G-948507G64C
Home Jobs & Results Central Govt UPSC – CAPF ఎగ్జామ్ 2025

UPSC – CAPF ఎగ్జామ్ 2025

0
7

UPSC : Union Public service commission (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (Assistant Commandant) పరీక్ష-2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పరీక్షతో Boarder Security Force, Central Reservice Police Force, Central Industrial Security Force, Indo-Tibetan Board Police, Sashastra seema balలో Assistant Commandants (Group.A) పోస్టులను భర్తీ చేస్తారు.

మొత్తం ఖాళీలు : 357

ఖాళీలు : BSF-24, CRPF- 204, CISF-92, ITBP-04, SASB-33.

విద్యార్హతలు : బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అలాగే శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.

వయస్సు : 01.08.2024 నాటికి 20 నుంచి 25యేళ్ళ మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ /పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

Online అప్లికేషన్లకు ఆఖరు తేది: 25.03.2025

దరఖాస్తులు సవరించుకోడానికి తేదీలు : 26 మార్చి నుంచి 1 ఏప్రిల్ వరకూ

రాత పరీక్ష ఎప్పుడు : 03 ఆగస్టు 2025

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

వెబ్ సైట్ : https://upsc.gov.in

CLICK HERE FOR ADVERTISEMENT

Read this also : 6.5 లక్షల జీతంతో బ్యాంక్ మేనేజర్ పోస్టులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here