BHEL ఆర్టిజన్ల Exam రద్దు
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) గ్రేడ్-1 ఆర్టిజన్ల నియామకానికి నిర్వహించిన పరీక్షను రద్దు చేసింది. అధికారిక Website లో ఈ విషయం తెలియజేసింది. త్వరలో తిరిగి పరీక్ష నిర్వహణ తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. BHEL దేశవ్యాప్తంగా ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 515 మంది ఆర్టిజన్ల నియామకానికి కొన్ని నెలల క్రితం Notification రిలీజ్ చేసింది. గత నెల 8న పరీక్షను నిర్వహించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్వహించిన … Read more