నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన … Read more

సౌదీలో నర్సుల జాబ్స్ : నెలకు 1-2 లక్షల జీతం

సౌదీ అరేబియా, UAEలో నర్సు ఉద్యోగాల భర్తీకి Telangana Oversees Manpower Company Limited (TOMCOM) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరికి అర్హత ? ఈ రెండు దేశాల్లో నర్సు ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారికి కనీసం రెండేళ్ళ క్లినికల్ అనుభవం ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ నర్సులు మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అర్హులు. జీతం ఎంత ? రూ.1.15 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య నెలసరి వేతనం ఉంటుంది. వసతి, ట్యాక్స్ లెస్ శాలరీ, ఆరోగ్య … Read more

WhatsApp Icon Telegram Icon