కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ Central warehousing Corporation లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఖాళీలు, అర్హతల వివరాలను చూద్దాం
మొత్తం ఎన్ని ఖాళీలు ?
మొత్తం 179 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏయే పోస్టులు ?
Management Trainee (General) – 40 Posts
Management Trainee (Technical)- 13 Posts
Accountant – 09 Posts
Superintendent (General) – 22 Posts
Junior Technical Assistant – 81 Posts
Superintendent (General)-SRD (NE) – 02 Posts
Junior Technical Assistant – SRD(NE) – 10 Posts
Junior Technical Assistant – SRD (UT of Ladakh) – 02 Posts
విద్యార్హతలు :
Degree, MBA, PG, B.Com., B.A., Agri B.Sc., లాంటి అర్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
వయస్సు ఎంత ఉండాలి ?
పోస్టులను బట్టి 18 నుంచి 28 లేదా 30 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి.
ఎలా అప్లయ్ చేయాలి ?
ఆన్ లైన్ లో అప్లచేయాలి. చివరి తేది : 2025 జనవరి 14
అప్లయ్ చేయడానికి లింక్ : https://ibpsonline.ibps.in/cwcvpnov24/
వెబ్ సైట్ అడ్రెస్ : https://cwceportal.com
ప్రకటన కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి :