Sunday, January 20

VRO అభ్యర్థుల ఎంపిక లిస్ట్ రెడీ

విలేజ్ రెవెన్యూ అధికారుల పోస్టులకు అభ్యర్థుల లిస్ట్ ను TSPSC రెడీ చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు TSPSC వర్గాలు తెలిపాయి. నెంబర్. 13/2018 నోటిఫికేషన్ ద్వారా 700 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC ప్రకటన ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జామ్ నిర్వహించారు.

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 2019 జనవరి 3 నుంచి నిర్వహిస్తున్నారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితాను www.tspsc.com వెబ్ సైట్ లో పెట్టారు. అలాగే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ను నిర్వహించే వేదికలను కూడా కమిషన్ ప్రకటించింది.

ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

VRO-Result Notification for Certificate Verification20122018