G-948507G64C

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి కొత్త రూల్​

UPSC Civils Exam New Rule: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి అప్లయ్ చేస్తున్న వారికి UPSC కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం, సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అప్లయ్ చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్​ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందే submit చేయాల్సి ఉంటుంది.

గతంలో Civils Prelims పరీక్షలో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులు తమ Age, Caste Certificates సమర్పించేవారు. కానీ 2025 UPSC Civils కి అప్లయ్ చేసేవారికి కొత్త రూల్స్ అప్లయ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. IAS ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేద్కర్​ తప్పుడు OBC, Medical Certificates సమర్పించి, దివ్యాంగుల కోటాలో IASకు ఎంపికైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత ఆమెను సస్పెండ్ చేయడం, సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఇక ముందు ప్రిలిమినరీ పరీక్షకు ముందే ఆ డాక్యుమెంట్స్ సమర్పించాలని కొత్త రూల్ తీసుకొచ్చింది.

ఏ డాక్యుమెంట్స్ కావాలంటే !

సివిల్​ సర్వీసెస్​ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం,’ Civil Services పరీక్షకు ఆన్​లైన్​లోనే అప్లయ్ చేయాలి. అప్లికేషన్​లో పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (SC, ST, OBC, EWS​, దివ్యాంగులు, Ex-Servicemen), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్​లను మెన్షన్ చేయాలి. వాటిని రుజువు చేసే documents కచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ తో పాటు ఈ documents సమర్పించకపోతే అభ్యర్థిత్వం రద్దు చేస్తామని UPSC నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

2025 Civil Services preliminary exam మే 25న నిర్వహించనుంది. ఈ పరీక్షతో దాదాపు 979 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు http://upsconline.gov.in వైబ్​సైట్​లో అప్లయ్ చేసుకోవాలి. 2025 ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల వరకు అప్లయ్ చేసుకోవడానికి అవకాశముంది.

Telangana Exams -Whats Group Channel – CLICK below
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Hot this week

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ జాబ్స్ 4500 Posts

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 మొత్తం...

🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత

హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul),...

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

  DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)...

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్...

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి...

Topics

లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC - January...

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

  ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్...

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...
spot_img

Related Articles

Popular Categories