Wednesday, September 18

కేంద్ర బడ్జెట్ 2019 – 20 (వీడియో)

మన యూట్యూబ్ క్లాసులో కేంద ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్  2019 – 2020 గురించి విశ్లేషణ చూద్దాం...

బడ్జెట్ లో చాలా అంకెలు, సంఖ్యలు ఉంటాయి... అలాగే అధికారపార్టీ సమర్థనలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఉంటాయి... మీరు ముందుగా డైలీ పేపర్లలో వీటినే చూసి ఉంటారు.  కానీ మనకు Examination point of view లో అంశాలు ఏంటి... బడ్జెట్ లో మనం ఏయే అంశాలను గుర్తు పెట్టుకోవాలో వాటిని మాత్రమే యూట్యూబ్ క్లాసులో వివరించాను.

ఇది చాలా వ్యాల్యుబుల్ క్లాస్.  మీకు ప్రతి ఎగ్జామ్ లో కూడా పనికి వస్తుంది.  యూట్యూబ్ క్లాసును చూడండి

Please Subscribe our Channels for more updates & forward your friends, relatives

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true