Union Bank of Indiaలో అప్రెంటీస్ ల నియామకం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మొత్తం ఎన్ని ఖాళీలు ?
2691 పోస్టులు
ఏయే పోస్టులు :
అప్రెంటీస్ లు
అర్హత, ఎంపిక లాంటి వివరాలు Website లో చూడవచ్చు
స్టయిఫండ్ ఎంత ?
నెలకు రూ.15 వేలు
ట్రైనింగ్ పీరియడ్ ?
ఏడాది కాలం (One Year)
ఎలా అప్లయ్ చేయాలి ?
Online లో అప్లయ్ చేయాలి
అప్లయ్ చేయడానికి చివరి తేది ?
2025 మార్చి 5
వెబ్ సైట్ : https://www.unionbankofindia.co.in/en/common/recruitment
for Notification : Notification-for-Engagement-of-2691-Apprentices