127 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్

పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం 127 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు-15, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-10
ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులు-102 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పూర్తి వివరాలకు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ను చూడాలని అధికారులు తెలిపారు.
For full detailed notification... please click here