
రాష్ట్రంలో 9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఈనెల 23న నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది.
ఒకసారి గ్రూప్ 4 పరీక్షా విధానం ఎలా ఉందో చూద్దాం.
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
1. జనరల్ నాలెడ్జ్ | 150 | 150 |
2. సెక్రటేరియల్ ఎబిలిటీస్ | 150 | 150 |
ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల టైమ్ ఉంటుంది. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటాయి.
ఇక సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం…
జనరల్ నాలెడ్జ్ పేపర్ లో ఏమేమి ఉంటాయి ?
- జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
- నిత్యజీవితంలో జనరల్‌సైన్స్
- పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ
- తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ
- భారత రాజ్యాంగం
- భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
- ఆధునిక భారతదేశ చరిత్ర– స్వాతంత్ర్యోద్యమంపై స్పెషల్ ఫోకస్
- తెలంగాణ చరిత్ర, ఉద్యమం;
- తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
- తెలంగాణ రాష్ట్ర విధానాలు.
ఇది కూడా చదవండి : గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ https://telanganaexams.com/tspsc-group-4-notification-release/
మొత్తం ఈ 11 అంశాలపైనే 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులు… 150 నిమిషాల టైమ్ ఉంటుంది.
ఇక రెండో పేపర్
సెక్రటేరియల్ ఎబిలిటీస్:
ఇందులో
- మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్);
- లాజికల్ రీజనింగ్;
- కాంప్రెహెన్షన్;
- రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్;
- న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్
మొత్తం 5 టాపిక్స్ మీద గ్రూప్ 4 లో రెండో పేపర్ ఉంటుంది.
గ్రూప్ 4 ఎగ్జామ్ కి మాక్ టెస్ట్ సిరీస్ కోసం క్లిక్ చేయండి ( CHAPTER WISE MOCK TESTS & GRAND TESTS) by Telangana Exams Plus app
https://atvqp.courses.store/51853?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
గ్రూప్ 2,3 & 4 కంబైన్డ్ కోర్సు TSPSC GROUP.2,3 &4 (3 in 1 COURSE)(TM)(Focus with Group2) by Telangana Exams Plus app
https://atvqp.courses.store/176632?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app