
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 9,168 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి నోటిఫికేషన్ ను డిసెంబర్ 23న వెబ్ సైట్ లో పెడతామని TSPSC వర్గాలు తెలిపాయి. ఏప్రిల్, మే నెలలో రాతపూర్వక ఎగ్జామ్ నిర్వహించే అవకాశముంటుందని ప్రెస్ నోట్ లో తెలిపారు.
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
19-2022-GR-4-WEB-NOTE20221201162953
Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp