
GROUP.III లో 1365 పోస్టుల భర్తీ నోటిఫికేషన్
2023 జనవరి 24-ఫిబ్రవరి 23 వరకూ అప్లయ్ చేసుకునే అవకాశం. మొత్తం 26 రకాల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 24 జనవరి నాడు నోటిఫికేషన్ TSPSC వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తుంది.
GROUP.3 పోస్టులు ఏమేమి ఉన్నాయి ?
అగ్రికల్చర్ & కోపరేషన్ డిపార్ట్ మెంట్: 27
యానిమల్ హస్బండరీ, డైరీ డెవలప్ మెంట్, ఫిషరీస్:02
బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్: 27
ఎనర్జీ డిపార్ట్ మెంట్ 02
ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ & టెక్నాలజీ: 07
ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ : 712
ఫుడ్ & సివిల్ సప్లయీస్ డిపార్ట్ మెంట్: 16
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్: 46
హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్: 39
హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ : 89
హోమ్ డిపార్ట్ మెంట్: 70
ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్ట్ మెంట్: 25
ఇరిగేషన్& కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ : 01
లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ డిపార్ట్ మెంట్: 33
మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ : 06
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్భన్ డెవలప్ మెంట్: 18
పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్ మెంట్ : 29
ప్లానింగ్ డిపార్ట్ మెంట్: 03
రెవెన్యూ డిపార్ట్ మెంట్: 73
షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డెవలప్ మెంట్: 36
సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్: 56
ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ & బిల్డింగ్స్ డిపార్ట్ మెంట్: 12
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్: 27
ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ & సీనియర్ సిటిజన్స్: 03
యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం, కల్చర్ : 05
ట్రైబల్ వెల్ఫేర్ (ట్రైకార్) : 01
మొత్తం : 1365 పోస్టులు
గ్రూప్ 4 … గ్రూప్ 2… గ్రూప్ 3… ఇలా 3 నోటిఫికేషన్లు వచ్చాయి. ఈ మూడింటికీ కంబైన్డ్ ప్రిపరేషన్ ప్రారంభించండి. గ్రూప్ 2 నాలుగు పేపర్లు టార్గెట్ గా సిలబస్ ఛార్ట్ ఉండాలి. కంబైన్డ్ సిలబస్ ఛార్ట్ ఉంటేనే సాధ్యం… జనవరి 9నాడు ఆ ఛార్ట్ ఇస్తాం. గ్రూప్ 4 సిలబస్ ఛార్ట్ ని దాదాపు 10 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు
Telangana Exams Plus యాప్ లో గ్రూప్ 2,3& 4 కంబైన్డ్ కోర్సు అందుకోసమే ప్రిపేర్ చేశాం
గ్రూప్ 2 నాలుగు పేపర్లు టార్గెట్ గా పెట్టుకున్న వాళ్ళు… ఈ కోర్సులో జాయిన్ అవ్వండి
ఈ కింది లింక్ ద్వారా GROUP.2,3&4 COMBINED కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.
(GROUP.2 అభ్యర్థుల కోసం కొత్త సిలబస్ ఛార్ట్ 2023 జనవరి మొదటి వారంలో ఇవ్వబడును. ఈలోగా కోర్సులో జాయిన్ అవ్వగలరు )
Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp