Site icon

TSPSC GROUP 2కి ఉచిత శిక్షణ

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో TSPSC గ్రూప్-2 పరీక్ష కోసం ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబోతోంది. ప్రోగ్రామ్ వ్యవధి 90 రోజులు. ప్రస్తుతం ఈ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న BC, SC, ST అభ్యర్థులందరూ అప్లయ్ చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అర్హత: అభ్యర్థులు ఏదేని డిగ్రీ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు. గతంలో ఈ ట్రైనింగ్ తీసుకున్నవారు, ప్రస్తుతం ఇతర కోర్సులు చేస్తున్నవారికి అప్లయ్ చేయడానికి అర్హులు కాదు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ: జనవరి 20
ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల: జనవరి 21
ప్రోగ్రామ్ ప్రారంభం: జనవరి 23 నుంచి
WEBSITE: BC STUDY CIRCLE WEBSITE

Exit mobile version