TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు ?

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు ?

తెలంగాణలో మొదటిసారిగా 503 పోస్టుల కోసం వేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు 3 లక్షల 80 వేల మంది దాకా అప్లయ్ చేసుకున్నారు. వీటికి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ అని రెండు ఎగ్జామ్స్ జరుగుతాయన్న సంగతి మీకు తెలిసిందే. అయితే ప్రిలిమినరీ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహిస్తామని TSPSC గతంలో ప్రకటించింది. కానీ ఈ షెడ్యూల్ మారే అవకాశాలున్నాయి.

గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో నిర్వహించే అవకాశముంది. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి నోటిఫికేషన్ కావడం, పైగా మార్కెట్లో తెలుగు అకాడమీ బుక్స్ సరిగా అందుబాటులో లేకపోవడంతో ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టులోనే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో PC, SI పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ మొదటి వారంలో బ్యాంక్ ఎగ్జామ్స్, సెప్టెంబర్ 16న సివిల్స్ మెయిన్స్ పరీక్ష జరగనుంది.

ఇదే టైమ్ లో TSPSC GROUP1 PRELIMS కూడా నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశముంది. అందువల్ల అభ్యర్థులకు కొంత టైమ్ ఇచ్చినట్టు ఉంటుందని భావించిన TSPSC ... GROUP.1 ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ లో నిర్వహించాలని భావిస్తోంది.

TSPSC GROUP.1 కి ... టైమ్ చాలా ఉంది... మరి ప్రిపరేషన్ ఎలా ? మరో రెండు రోజుల్లో మంచి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. వెంటనే Telangana Exams you tube channel ను subscribe చేసుకోండి.

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA

తెలంగాణలో గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం Telangana Exams plus ఆధ్వర్యంలో ప్రిలిమినరీ Mock Test & Grand Test Series నిర్వహిస్తున్నాం. వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కలను నిజం చేసుకోండి. కోర్సులో జాయిన్ అవ్వడానికి లింక్ : (ఇదే కోర్సులో ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ ప్రిపరేషన్ కు ఐడియాలు, వీడియోలు కూడా అందించబడును )
https://atvqp.courses.store/87687?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Telangana Exams plus యాప్ ను ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp