TSPSC గ్రూప్ 1(ప్రిలిమ్స్), గ్రూప్ 2,3,4 కి ONLINE EXAMS (Click for Details)

TSPSC గ్రూప్ 1(ప్రిలిమ్స్), గ్రూప్ 2,3,4 కి ONLINE EXAMS (Click for Details)

తెలంగాణలో ఏప్రిల్ 3 వ వారం నుంచి దాదాపు 60 వేల పోస్టుల కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి.  వీటిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి.  వీటన్నింటికీ కలిపి తయారు చేసిన సిలబస్ తో మేం ONLINE EXAMS నిర్వహిస్తున్నాం.  ప్రతి లెస్ నుంచి మాక్ టెస్టులతో పాటు మే 2021 నెల నుంచి గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహిస్తాం.

గతంలో గ్రూప్ 4, VRO, POLICE, COURTS, GP SECRETARIES....లాంటి ఉద్యోగాల కోసం ఎంతో మంది మా దగ్గర ONLINE MOCK TESTS/ GRAND TESTS రాశారు. విజయం సాధించారు.  మీరూ విజయం సాధించాలంటే ఇప్పుడే Telangana Exams Plus appను డౌన్లోడ్ చేసుకొని  TS GROUPS GENERAL STUDIES -SMART BATCH TEST SERIES  కోర్సును PURCHASE చేయండి. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఫీజు నిర్ణయించాం.

మా మాక్ టెస్టుల ప్రత్యేకతలు

  • లెసన్స్ వారీగా మాక్ టెస్టులు ఉంటాయి
  • ఒక్కో లెసన్ కు 2 లేదా మూడు మాక్ టెస్టులు కూడా ఉంటాయి
  • మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్
  • ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ పేపర్ల నుంచి వచ్చిన ప్రశ్నలను అందిస్తాం
  • నోటిఫికేషన్ పడిన తర్వాత గ్రాండ్ టెస్టులు కవర్ చేస్తాం
  •  గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలకు  సంబంధించి సిలబస్ కవర్ అవుతుంది
  • ఈ టెస్టులు వచ్చే ఏడాది మార్చి 31 ( 2022 మార్చి 31) వరకూ అందుబాటులో ఉంటాయి
  • ONLINE టెస్టులు Telangana Exams Plus యాప్ లో నిర్వహించబడతాయి.  గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా మీ performance చూసుకోడానికి యాప్ లో అవకాశం ఉంది.

ఈ లింక్ క్లిక్ చేయండి... డైరెక్ట్ గా కోర్సును purchase చేయండి.

Hey! Checkout this amazing course TS GROUPS GENERAL STUDIES - SMART BATCH (TM)-TEST SERIES by Telangana Exams Plus.
Click to Buy now! http://payments.course-today.com?token=eyJjb3Vyc2VJZCI6NTE4NTMsInR1dG9ySWQiOjEzOTcxNCwib3JnSWQiOjEyMjM1LCJjYXRlZ29yeUlkIjpudWxsfQ==

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp