Wednesday, October 23

సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ రిలీజ్

తెలంగాణ రాష్ట్రంలోని సబార్డినేట్ కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు ఆన్ లైన్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ ను హైకోర్టు వర్గాలు రిలీజ్ చేశాయి. నవంబర్ 4 నుంచి కోర్టు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆఫీస్ సబార్డినేట్స్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, కాపీయిస్టులు, స్టెనో గ్రాఫర్స్ కోసం ఈ ఆన్ లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది.

హాల్ టిక్కెట్స్ ను 23 అక్టోబర్ 2019 నుంచి తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది.

పూర్తి వివరాలకు ఈ కింది లింక్స్ ను క్లిక్ చేయండిః

COURT EXAMS SCHEDULE

కోర్టు ఎగ్జామ్స్ కి Telangana Exams.com వెబ్ సైట్ ద్వారా మాక్ టెస్టులు/గ్రాండ్ టెస్టులు రాయాలుకునే వారు ఈ కింది లింకులో వివరాలు ఉన్నాయి. చూడగలరు.
( మొత్తం 20 గ్రాండ్ టెస్టుల్లో ఇప్పటికే 14 పూర్తయ్యాయి. ఇవి కాకుండా ఉచితంగా ఇస్తున్న మరో 20 మాక్ టెస్టుల్లో 16 పూర్తయ్యాయి. ఇప్పుడు ఫీజులు చెల్లించిన వారికి కూడా పాత టెస్టులు (ఇప్పటికే పూర్తయినవి) అందుబాటులోకి వస్తాయి. పూర్తి వివరాలు ఈ కింద లింక్ లో ఉన్నాయి )

కోర్టు ఎగ్జామ్స్ రాయాలనుకున్న వారు ఈ లింక్ క్లిక్ చేయండి