తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ONLINE EXAMS (Click for Details)

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ONLINE EXAMS (Click for Details)

తెలంగాణలో త్వరలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ పడుతోంది.  అందుకోసం మేం ONLINE EXAMS నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కరోనా టైమ్ లో మీరు ఇళ్ళల్లోనే ఉండి ప్రిపేర్ అవ్వొచ్చు.  ఇప్పటికే సిలబస్ ఛార్ట్ కూడా రిలీజ్ చేశాం.  గతంలో SI, CONSTABLE కోర్సులకు ఎంతో మంది మా దగ్గర ONLINE MOCK TESTS/ GRAND TESTS రాశారు. విజయం సాధించారు.  మీరూ విజయం సాధించాలంటే ఇప్పుడే Telangana Exams Plus appను డౌన్లోడ్ చేసుకొని TS POLICE ఉద్యోగాల కోర్సును PURCHASE చేయండి. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఫీజు నిర్ణయించాం.

మా మాక్ టెస్టుల ప్రత్యేకతలు

  • లెసన్స్ వారీగా మాక్ టెస్టులు ఉంటాయి
  • ఒక్కో లెసన్ కు 2 లేదా మూడు మాక్ టెస్టులు కూడా ఉంటాయి
  • మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్
  • ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ పేపర్ల నుంచి వచ్చిన ప్రశ్నలను అందిస్తాం
  • నోటిఫికేషన్ పడిన తర్వాత గ్రాండ్ టెస్టులు కవర్ చేస్తాం
  •  పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ కవర్ అవుతుంది
  • ఈ టెస్టులు వచ్చే ఏడాది మార్చి 31 ( 2022 మార్చి 31) వరకూ అందుబాటులో ఉంటాయి
  • ONLINE టెస్టులు Telangana Exams Plus యాప్ లో నిర్వహించబడతాయి.  గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా మీ performance చూసుకోడానికి యాప్ లో అవకాశం ఉంది.

ఈ లింక్ క్లిక్ చేయండి... డైరెక్ట్ గా కోర్సును purchase చేయండి.

Hey! Checkout this amazing course TS POLICE JOBS 2021 - 1 YEAR SMART BATCH (TM) (UNLIMITED ATTEMPTS)-TEST SERIES by Telangana Exams Plus.
Click to Buy now! http://payments.course-today.com?token=eyJjb3Vyc2VJZCI6NTA3OTQsInR1dG9ySWQiOjEzOTcxNCwib3JnSWQiOjEyMjM1LCJjYXRlZ29yeUlkIjpudWxsfQ==

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp