సిలబస్ ఛార్ట్ – పోలీస్ ఉద్యోగాలు

సిలబస్ ఛార్ట్ – పోలీస్ ఉద్యోగాలు

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం రూపొందించిన సిలబస్ ఛార్ట్ ఇది.  ఇది గతంలో తయారుచేసింది.  దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని... మీకు అనుకూలంగా మార్పులు, చేర్పులు చేసుకోగలరు.  అవసరమనుకుంటే కొత్త లెసన్స్ లేదా టాపిక్స్ యాడ్ చేసుకోండి.  రేపటి నుంచే ప్రిపేర్ అయ్యేలా డేట్స్ ఛేంజ్ చేసుకోగలరు.

POLICE SYLLABUS CHART 6 MONTHS JAN 1ST

POLICE SYLLABUS CHART 6 MONTHS JAN 1ST-PDF

POLICE SYLLABUS TOPICS

POLICE SYLLABUS TOPICS

మీలో ఇంకా ఎవరైనా కోర్సుల్లో జాయిన్ అవ్వకపోతే... వెంటనే Telangana Exams plus యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని... అందులో store కు వెళ్ళి మీకు ఇష్టమైన కోర్స్ purchase చేయగలరు.

కోర్సుల పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/telangana-jobs/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true