ఆధునిక కవులు

1) తొలి తెలుగు సంకలన గ్రంథకర్త ఎవరు ?
ఎ) మాయబట్టు
బి) మడిక సింగన
సి) విశ్వేశ్వరుడు
డి) పశుపతి నాగనాతకవి

2) వాణి నా రాణి అని గొప్పగా చెప్పుకొన్న మహాకవి ఎవరు ?
ఎ) సూరన
బి) గౌరన
సి) పాల్కురికి సోమన
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు

3) నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు రాసిన గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) నల్ల నర్సింహులు
బి) రావి నారాయణ రెడ్డి
సి) సంఘం లక్ష్మీబాయి
డి) దేవులపల్లి వెంకటేశ్వరరావు

4) తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది ?
ఎ) నీతిశాస్త్రముక్తవళి
బి) గధాయుద్ధం
సి) విక్రమార్జున విజయం
డి) కవిజనాశ్రయం

5) మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి ఎవరు ?
ఎ) అప్పకవి
బి) కస్తూరి రంగకవి
సి) త్రిపురాంతకుడు
డి) రుద్రకవి

6) నా గొడవ అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) సురంవరం ప్రతాపరెడ్డి
బి) కాళోజీ నారాయణరావు
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) వట్టికోట ఆళ్వారుస్వామి

7) నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి ఎవరు ?
ఎ) దాశరథి కృష్ణమాచార్య
బి) దాశరథి రంగాచార్య
సి) కాళోజీ నారాయణరావు
డి) శ్రీరంగం శ్రీనివాసరావు

8) గౌరన రాసిన ప్రసిద్ధి గ్రంథం ఏది ?
ఎ) శ్రీరంగ మహాత్మ్యం
బి) భోజరాజీయం
సి) శిషుపాలవధ
డి) నవనాథచరిత్ర

9) కందనమాత్యుని రచన ఏది ?
ఎ) సంగీత సుధాకరం
బి) రసార్ణవ సుధాకరం
సి) నీతి తారావళి
డి) మదన విలాసం

10) ఆది హిందూ లైబ్రరీ స్థాపకులు ఎవరు ?
ఎ) దేవులపల్లి వెంకటేశ్వరరావు
బి) బి.ఎస్ వెంకట్రావు
సి) చౌడవరం విశ్వనాథం
డి) పాములపర్తి సదాశివరావు

11) హలికుడు కావ్య రచయిత ఎవరు ?
ఎ) కాళోజీ నారాయణరావు
బి) దేవులపల్లి వెంకటేశ్వరరావు
సి) గంగుల శాయిరెడ్డి
డి) గవ్వా మురహరరెడ్డి

12) తెలుగు భాషలో తొలిసారిగా ఎలిజీ (Elegy)లను ఎవరిపై రాశారు ?
ఎ) కొమర్రాజు లక్ష్మణరావు
బి) గంగుల శాయిరెడ్డి
సి) రావిచెట్టు రంగారావు
డి) కాళోజీ నారాయణరావు

13) ప్రజల మనిషి నవలా రచయిత ఎవరు ?
ఎ) సురంవరం ప్రతాపరెడ్డి
బి) వట్టికోట ఆళ్వారుస్వామి
సి) కాళోజీ నారాయణరావు
డి) భాగ్యరెడ్డి వర్మ

14) బందూక్ నవల రాసింది ఎవరు ?
ఎ) సుజాతరెడ్డి
బి) సురంవరం ప్రతాపరెడ్డి
సి) తిరునగిరి రామాంజనేయులు
డి) కందిమల్ల ప్రతారెడ్డి

15) తెలంగాణ ప్రాంత తొలి దళిత కవి ఎవరు ?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) రావిచెట్టు రంగారావు
సి) చింతపల్లి దున్న ఇద్దాసు
డి) చింతపల్లి రవన్న

16) పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు ?
ఎ) గణపతిదేవుడు
బి) బద్దున
సి) విద్యానాథుడు
డి) పాల్కురికి సోమనాథుడు

17) పువ్వుల తోట ఖంట కావ్య రచయిత ఎవరు ?
ఎ) సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి
బి) వీరరాఘవాచార్యులు
సి) హోసదుర్గం కృష్ణమాచార్యులు
డి) అయ్యచార్యులు

18) ద్విపద హరిశ్చంద్రోపాఖ్యానం రాసింది ఎవరు ?
ఎ) తిక్కన
బి) నారయ
సి) గౌరన
డి) బద్దెన

19) మధురవాణీ విలాసం రచయిత ఎవరు ?
ఎ) గోపాల మంత్రి
బి) వీరరాఘవ కవి
సి) వీరనరసింహ కవి
డి) శ్రీధర కృష్ణశాస్త్రి

20) తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) గాదె ఇన్నయ్య
బి) మల్లేపల్లి లక్ష్మయ్య
సి) ప్రొఫెసర్ కోదండరాం
డి) ప్రోఫెసర్ జయశంకర్

21) కవిజనాశ్రయం అనే గ్రంథకర్త ఎవరు ?
ఎ) జివనల్లభుడు
బి) బద్దెన
సి) మల్లియరేచన
డి) పంపకవి

22) రుద్రమదేవి నవల రచయిత ఎవరు ?
ఎ) బద్దిరాజు సీతారామచంద్రారువు
బి) బద్దిరాజు రాఘవ రంగారావు
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) మాడపాటి హనుమంతరావు

23) భాస్కర రామాయణాన్ని ఎంతమంది కవులు రచించారు ?
ఎ) ఐదుగురు
బి) ఒక్కరు
సి) ఇద్దరు
డి) నలుగురు

24) బండారు అచ్చమాంబ రచించిన తొలి కథానిక ఏది ?
ఎ) సంస్కర్త హృదయం
బి) దిద్దుబాటు
సి) హృదయశల్యం
డి) లలితాశారదులు

25) వృషభపురాణం కవితా సంకలనం రచయిత ఎవరు ?
ఎ) వేమూరి నరసింహరెడ్డి
బి) పేర్వారం జగన్నాథం
సి) మాడపాటి హనుమంతరావు
డి) కోవెల సుప్రసన్నాచార్య

Friends,
ఇంకా FACE BOOK ను ఫాలో అవని వారు telanganaexams కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి. telanganaexams పేజీ నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ ను accept చేయండి. లేదా పేజీని లైక్ చేయండి.  దీంతో వెబ్ సైట్ అప్ డేట్ సమాచారం నేరుగా మీకు చేరుతుంది.