తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ – 6 నెలల కోర్స్

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ – 6 నెలల కోర్స్

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ (PRELIMS-TM) (6 నెలల కోర్సు) - JOIN ONLY 5 DAYS - UP TO 30th JUNE

తెలంగాణలో జులై నెలలో దాదాపు 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ పడనుంది. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఓ సదవకాశం. వెయ్యి రూపాయల విలువైన కోర్సును రూ.500కే అందిస్తున్నాం. ఈ అవకాశం ఈనెల 30 (జూన్ 30) వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. జులై 1 తర్వాత కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. 6 నెలల పాటు అంటే డిసెంబర్ 31 వర ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది.

ఇందులో లెసన్ వైజ్ గా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా కవర్ అవుతాయి.

********** కోర్సులో జాయిన్ అవ్వడానికి... 5 రోజులు మాత్రమే ఛాన్స్ *************

ఈ ఐదు రోజుల్లో జాయిన్ అయిన వారికి Class plus తరపున ఓచర్లు, Scratch Cards కూడా ఉన్నాయి.

గత 8యేళ్ళుగా మేం నిర్వహిస్తున్న కోర్సులతో ఎంతోమంది ఉద్యోగాలు పొందారు. గత నోటిఫికేషన్ లో పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్ పెక్టర్ కొలువులు సాధించారు

ఈ కింది లింక్ ద్వారా నేరుగా కోర్సును కొనుగోలు చేయొచ్చు:

https://atvqp.courses.store/104822

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇప్పుడే ఈ లింక్ తో డౌన్లోడ్ చేయండి. https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp