Sunday, January 20

తెలంగాణలో వరి సాగు

1) రాష్ట్రవ్యాప్తంగా అంచనాలకు మించి వరి సాగైంది. మొత్తం 25.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి
2) రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం : 23.75 లక్షల ఎకరాలు. ఇప్పుడు 107 శాతానికి చేరుకుంది
3) రాష్ట్రంలో అన్ని రకాల పంటల సాగు సాధరణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ప్రస్తుతం 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతోంది.
4) 12 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది
5) సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో లోటు వర్షపాతం
6) ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధికవర్షపాతం నమోదైంది.