ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 21న ఇంటర్ నుంచి రెండో సంవత్సర పరీక్షలు జరుగుతాయి

ఏప్రిల్ 20న ఇంటర్ తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష

ఏప్రిల్ 22 ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష

ఏప్రిల్ 25 మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు

ఏప్రిల్ 27.. మొదటి సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష

ఏప్రిల్ 29 మొదటి సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ , పరీక్ష

మే 2 మొదటి సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్

ఏప్రిల్ 21నుంచి ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు

ఏప్రిల్ 21న రెండో సంవత్సరం తెలుగు పరీక్ష

ఏప్రిల్ 23 రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష

ఏప్రిల్ 26 రెండో సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు

ఏప్రిల్ 28 రెండో సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష

ఏప్రిల్ 30 రెండవ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్, పరీక్ష

మే5 రెండవ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు