TS CETS డేట్స్ రిలీజ్

TS CETS డేట్స్ రిలీజ్

తెలంగాణలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) తేదీలను ప్రకటించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి.
జూన్20 న TS PGECET
జూలై 1 న TS ECET
జులై5 నుండి 9వ తేదీ వరకు TS EMCET నిర్వహణ
మిగిలిన సెట్స్ తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు పాపిరెడ్డి.