మా టెస్టుల్లో కవర్ చేసే లెసన్స్ (pdf) (ఇప్పటి వరకూ 644)

ఫ్రెండ్స్
తెలంగాణలో అందరికంటే నాణ్యమైన, ఎక్కువ టెస్టులను ఇస్తున్న ఏకైక యాప్ మన Telangana Exams plus ... ఇది నేను చెబుతున్న మాట కాదు. చాలామంది RC రెడ్డితో పాటు... ఇతర కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల మాట. తాము వేరే Institute యాప్స్ నుంచి కూడా టెస్టులు కొనుగోలు చేశామనీ... అందరికంటే మన టెస్టులు బాగున్నట్టు చెబుతున్నారు. ఈ రెండు, మూడు రోజులుగా చాలామంది ఫోన్లు చేశారు.
TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ !
http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/
టెస్టులు ఎలా పోస్ట్ చేస్తారు ?
మా టెస్టులకు సంబంధించి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇందులో రెండు రకాల పోస్టులు చేస్తాం... ఒకటి రోజువారీగా సిలబస్ వారీగా ప్రిపేర్ అవడానికి వీలుగా మాక్ టెస్టులు, వీడియోలు, PDFS, IMAGES ఇస్తాం.
రెండోది. BULK POSTINGS .... మొత్తం మేము నిర్వహించే టెస్టులను అన్నింటికీ ఒకేసారి పోస్ట్ చేస్తాం...
మీరు రోజువారీ సిలబస్ ప్రకారం అయినా ప్రిపేర్ అవ్వొచ్చు. లేదంటే .... మీరు పేపర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ గా కూడా మాక్ టెస్టులు రాసుకోవచ్చు. That is your choice....
ఇప్పటికే వందల టెస్టులు పోస్ట్ చేశాం... ఇంకా కరెంట్ ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, అంతర్జాతీయ అంశాలు, ఈమధ్యకాలంలో చట్టాలు, న్యాయపరమైన అంశాలు, ఆర్థిక అంశాలు, జాగ్రఫీ ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించి recent developments ను కూడా పోస్ట్ చేస్తాం.
ఇవి కాకుండా మేం ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ కి పనికొచ్చే News papers Clippings కూడా పోస్ట్ చేస్తున్నాం.
అసలు మా టెస్టుల్లో వచ్చే లెసన్స్ ఏంటి ?
ఇప్పటి వరకూ మా టెస్టుల్లో కవర్ చేసిన టెస్టులు : 644 టెస్టులు
S.No. | Subject | Total Tests Covered |
01 | జనరల్ నాలెడ్జ్ | 17 |
02 | పాలిటీ | 53 |
03 | అర్థమెటిక్ | 29 |
04 | రీజనింగ్ | 26 |
05 | చరిత్ర | 62 |
06 | ఇండియన్ జాగ్రఫీ | 39 |
07 | కంప్యూటర్ నాలెడ్జ్ | 16 |
08 | బయాలజీ | 26 |
09 | కెమిస్ట్రీ | 21 |
10 | సైన్స్ & టెక్నాలజీ | 22 |
11 | ఫిజిక్స్ | 25 |
12 | ఆర్థిక శాస్త్రం (గ్రూప్2) | 58 |
13 | ఆర్థిక శాస్త్రం | 49 |
14 | విపత్తులు నిర్వహణ | 16 |
15 | తెలంగాణ చరిత్ర | 29 |
16 | తెలంగాణ సంస్కృతి | 14 |
17 | తెలంగాణ జాగ్రఫీ | 09 |
18 | తెలంగాణ ఉద్యమం | 75 |
19 | తెలంగాణ ఎకానమీ (గ్రూప్ 2) | 32 |
20 | తెలంగాణ ఎకానమీ | 26 |
మొత్తం ఇప్పటిదాకా కవర్ చేసిన మాక్ టెస్టులు | 644 |
ఈ టెస్టులు ఇంకా పెరుగుతాయి.
ఇంకా
- కరెంట్ ఎఫైర్స్
- కరెంట్ ఈవెంట్స్
- అంతర్జాతీయ అంశాలు
- సోషియాలజీ
- జనరల్ ఎవర్ నెస్
- తెలంగాణ పాలసీలు, పథకాలు
- బేసిన్ ఇంగ్లీష్
- సోషల్ ఎక్స్ క్లూజివ్
మాక్ టెస్టులు కవర్ చేయబడను.
ఇవి కాకుండా... SURPRISE TESTS, DAILY QUIZ కంటిన్యూ అవుతాయి.
ఈ కింద pdf రూపంలో ఇచ్చాం. చూడగలరు.
07 కంప్యూటర్ నాలెడ్జ్-converted
10 సైన్స్ అండ్ టెక్నాలజీ-converted
12 ఆర్థిక శాస్త్రం GR 2-converted
13 విపత్తులు పర్యావరణం-converted
18 తెలంగాణ ఎకనామీ GROUP 2-converted
TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ !
http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/