మీకు టైమ్ ఉందా ? నాకు టైమ్ లేదు అని మీరు జీవితంలో కొన్ని వందలు, వేల సార్లు అని ఉంటారు.. ఎందుకు టైమ్ ఉండటం లేదు... అసలు ఉన్న టైమ్ ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా ? ఈ క్లాసు చూడండి... మీరు టైమ్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది Post Views: 3,421 save timetimetime managementtime saveusage of timeటైమ్ ఉందా