TGSRTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో చాలా కాలం తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వేసి, ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు.
ఆర్టీసీలో భర్తీ చేయబోయే ఉద్యోగాలివే !
ఆర్టీసీలో మొత్తం 3038 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
డ్రైవర్ – 2000
శ్రామిక్ -743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) – 114
డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) -11
అకౌంట్ ఆఫీసర్స్ – 6
మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7
మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7
Read this also : తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్
Read this also : 🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!