Friday, July 19

TET 2019 కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ( వీడియో )

రాష్ట్రంలో Bed., Ded., పూర్తి చేసుకున్న 2.50 లక్షల మంది ఉపాధ్యాయ నిరుద్యోగులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు.  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో (CBT) టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.  అందువల్ల టెట్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలో నిపుణులు, గతంలో విజేతల సాయంతో వీడియో రూపొందించాం.  చూడగలరు.