Tuesday, July 23

ఖచ్చితమైన వార్తలకు Telugu word వెబ్ సైట్

ఫ్రెండ్స్
Genuine న్యూస్ అండ్ వ్యూస్ కోసం మనం http://www.teluguword.com వెబ్ సైట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. మీ నుంచి వస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో... ఏదో ఒక తప్పుడు హెడ్డింగ్ పెట్టి... మిమ్మల్ని ఆకర్షించాలి... ఆ తరువాత ఆ ఐటెమ్ లో ఎలాంటి మ్యాటర్ ఉండదు.. ఇలా చాలా వెబ్ సైట్స్ నడుస్తున్నాయి. కానీ అలాంటి తప్పుడు మార్గాల జోలికి మేము వెళ్ళదలచుకోలేదు. Genuine వార్తలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం. మేము తెలంగాణ ఎగ్జామ్స్, టీఎస్ ఎగ్జామ్స్, ఆంధ్ర ఎగ్జామ్స్ వెబ్ సైట్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఇలాంటి పంథానే అనుసరిస్తున్నాం. లక్షల మంది విద్యార్థులకు విద్య, ఉద్యోగాలకు సంబంధించి Genuine న్యూస్ అందించాను. అందుకే మన యాప్ ను 1.50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు, ఫేస్ బుక్ గ్రూపుల ద్వారా కూడా కొన్ని వేల మంది అభిమానులు మాకు జత కలిశారు.
ఇప్పుడు మీకు విద్య, ఉద్యోగాలు, సామాజిక అంశాలు, రాజకీయ వార్తలు, సినిమాలు, టెక్నాలజీ, బిజినెస్, క్రీడలు, జిందగీ, ఆరోగ్యం.... ఇలా అన్ని వార్తలను అందించేందుకు www.teluguword.com ను ఓపెన్ చేశాం. దయచేసి... మీరు ఒక్కసారి వెబ్ సైట్ ఓపెన్ చేసి... ఈ కింద ఇమేజ్ లో చూపిన లింక్ ను క్లిక్ చేయండి... మేము ఏ వార్త పోస్ట్ చేసినా... మీకు సమాచారం వస్తుంది. లేదా మీరు కొత్తగా వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు... కూడా పైన లింక్ వస్తుంది...దాన్ని accept చేయగలరు.

అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ల్లో చేరవచ్చు... ఫేస్ బుక్ పేజీని లైక్ చేయగలరు.

ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి:
https://www.facebook.com/Telugu-word-862539437419486/

వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/FRrtORES8UN31fGMXmrXzm

టెలిగ్రామ్ లింక్ 

https://t.me/teluguwordnews

ఇంకో విన్నపం:

మీరు మీ చుట్టూ ఎన్నో సమస్యలను చూసి ఉంటారు. అలాగే విద్య, ఉద్యోగాలు, ఎంట్రన్స్ టెస్టుల్లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు... ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు... అలాగే ఈ వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటుంది అనిపించి ఉండొచ్చు... ఇలాంటి అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. వాటిని మీ ఛాయిస్ కింద మన వెబ్ సైట్ లో ప్రచురిస్తాం. మీ అభిప్రాయం లక్షల మంది జనానికి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు చేరవేస్తాం.. నిరుద్యోగులు, చిరుద్యోగులు, మేథావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు... ఇలా మీరు ఎవరైనా సరే.....  మీ సమస్యలు లేదా అభిప్రాయాలను మాకు teluguword2019@gmail.com కి మెయిల్ ద్వారా కానీ లేదా 703 6813 703 కి మీ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. వాటిని మేం పరిశీలించి... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి... మన వెబ్ సైట్ లో మీ ఛాయిస్ కింద ప్రచురిస్తాం.

మీరు ఆర్టికల్స్ పంపేటప్పుడు మీ పేరు, హోదా, మొబైల్ నెంబర్,  మీ నివాసం వివరాలు తప్పకుండా పంపాలి.  ప్రచురణలో మీ పేరు, హోదా, నివాసం మాత్రమే ప్రచురిస్తాం. (మీరు పేరు అక్కర్లేదనుకుంటే ప్రచురించం). దయచేసి వ్యక్తిగత సమస్యలు పంపొద్దు... సామాజిక సమస్యలకు మాత్రమే అవకాశం ఇస్తాం.

( కృతజ్ఞతలతో... Teluguword Team )

(ఎన్నికల తర్వాత- SI/PC ఎగ్జామ్స్ అయ్యాక www.telanganaexams.com వెబ్ సైట్ లో కరెంట్ ఎఫైర్స్ తో పాటు ఇంకా మరిన్ని ఫీచర్స్ update చేస్తూ... మీరు గ్రూప్ - 3, RRB, గ్రూప్ - 1 తో పాటు రాబోయే రోజుల్లో వచ్చే అన్ని నోటిఫికేషన్లకు ప్రిపేర్ అయ్యేలా మెటీరియల్ తయారు చేస్తున్నాం. Right Choice సంస్థకి ఈ బాధ్యతలు అప్పగించాం. వాళ్ళు ఇప్పటికే పని ప్రారంభించారు )