తెలంగాణ ఎగ్జామ్స్ కు మరో అవార్డ్ ! ఈనెలలోనే 2 అవార్డులు !!

తెలంగాణ ఎగ్జామ్స్ కు మరో అవార్డ్ ! ఈనెలలోనే 2 అవార్డులు !!

ఇప్పుడు మమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ కొలువు సాధించాలనే లక్ష్యంగా కొత్తగా 3 నెలల కోర్సులతో వినూత్న రీతిలో తీసుకొచ్చాం. అందరికీ అందుబాటు ధరల్లోనే ఫీజులను నిర్ణయించాం. ఈ కోర్సులకు కూడా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మీ నుంచి వస్తున్న స్పందన, మా వినూత్న ఆలోచనలకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది.

Class Plus సంస్థ దేశంలోనే Top Trending Courses అందిస్తున్నందుకు Ed Tech Entrepreneur Award ను Telangana Exams Plus appకు  ప్రకటించింది.

ఇది కాకుండా...

నిరంతరం మీతో ఎంగేజ్ అవుతూ... మీకు అండగా ఉంటున్నందుకు Engagement Guru Award కూడా లభించింది.

అంతే కాదు

Yayy! Telangana Exams Plus's All India Coaching Rank is 55.

Yayy! Telangana Exams Plus's State Level Coaching Rank is 5.😍

BCCI అధ్యక్షుడు, క్లాస్ ప్లస్ సంస్థ మెంటార్ సౌరవ్ గంగూలీ, క్లాస్ ప్లస్ కోఫౌండర్, CEO నుంచి సర్టిఫికెట్ ను ప్రదానం చేసింది. ఈ విజయంలో భాగస్వాములైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

please download Telangana Exams plus app

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp