Telangana Special
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక... TSPSC తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అకడమిక్ ఎగ్జామ్స్ లో మన తెలంగాణ మీద ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో విద్యార్థులతో పాటు నిరుద్యోగులందరికీ... తెలంగాణపై అన్ని రంగాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకోసం మన telanganaexams.com లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ ప్రశ్నలు తయారు చేస్తున్నాం. వచ్చే వారం మొదట్లో వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాం.
ఇందులో కవర్ అయ్యేవి : తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, ప్రభుత్వ విధానాలు, పండుగలు, సాహిత్యం, కవులు, కళాకారులు, జాతరలు... తదితర అంశాలపై QUETIONS & ANSWERS ఇస్తున్నాం.
అన్ని పోటీ పరీక్షలకు పనికొచ్చేలా వీటిని రూపొందిస్తున్నాం...
మీ అరచేతిలోనే సమాచారం ఉండేలా telanganaexams.com వెబ్ సైట్ అండ్ యాప్ ను తీర్చిదిద్దుతున్నాం. అలాగే యాప్ కూడా ఒకట్రెండు రోజుల్లో మళ్ళీ అప్ డేట్ అవుతోంది. మీ స్నేహితులు, బంధువులకు .... కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకి మన యాప్ లింక్ ను షేర్ చేయండి. FB లో కూడా మీ టైమ్ లైన్ మీద షేర్ చేయండి.
https://play.google.com/store/apps/details… or Visit: www.telanganaexams.com