
SI మెయిన్స్ రిటన్ ఎగ్జామ్స్ డేట్స్ ను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి.
ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకూ – అర్థమెటిక్, రీజనింగ్ ఎగ్జామ్
ఏప్రిల్ 8న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ – ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 9 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకూ – జనరల్ స్టడీస్
ఏప్రిల్ 9 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ – తెలుగు/ఉర్దూ లాంగ్వేజ్ పేపర్
హాల్ టికెట్స్ :
ఏప్రిల్ 3 న ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 6 అర్థరాత్రి వరకూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు :ఈ కింది లింక్ క్లిక్ చేయండి