తెలంగాణ DCCB ల్లో 445 పోస్టులు ఖాళీ

తెలంగాణ DCCB ల్లో 445 పోస్టులు ఖాళీ

మొత్తం 445 పోస్టులు ఖాళీగా ఉన్నయ్

ఇందులో స్టాఫ్ అసిస్టెంట్స్ 372

అసిస్టెంట్ మేనేజర్లు 73 ఖాళీలు ఉన్నయ్

ఆదిలాబాద్లో 59,

హైదరాబాద్ - 52

కరీంనగర్ - 84

మహబూబ్ నగర్ - 32

మెదక్ - 72

నల్లగొండ - 36

వరంగల్ - 50

ఖమ్మం - 50 పోస్టులు ఖాళీ

విద్యార్హత : ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయస్సు : 18 నుంచి 30యేళ్ళ మధ్య ఉండాలి

ఎంపిక : ఆన్ లైన్ లో ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు...

ఆన్ లైన్లోనే అప్లికేషన్లు పంపాలి...

దరఖాస్తులకు చివరి తేది: 2022 మార్చి 6 దాకా ఉంది

ప్రిలిమినరీ పరీక్ష: 2022 ఏప్రిల్ 24

పూర్తి వివరాలకు  https://tscab.org/dccbs-2/
ఈ కింది లింక్ తో
తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి...

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

 

టార్గెట్ గురి చూసి కొట్టు !... వెనుకడుగు వేయొద్దు !!| మీ ఊళ్లోనే... మీ ఇంట్లోనే ప్రిపరేషన్ అవ్వండి |